Category: Business News

టాటా గ్రూప్‌ కొత్త వ్యూహం.. జుడియో స్టోర్ల విస్తరణకు భారీ ప్లాన్‌!

టాటా గ్రూప్‌కు చెందిన రిటైల్ సంస్థ ట్రెంట్ తన ఫ్యాషన్ బ్రాండ్ల వ్యాపారాన్ని విస్తరించేందుకు కొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. జుడియో, వెస్ట్‌సైడ్‌ బ్రాండ్ల విషయంలో వేర్వేరు విధానాలను…

ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? వడ్డీ రేట్ల పెంపు కోసం వేచి చూడాలా? నిపుణుల సూచనలు ఇవే!

బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై వడ్డీ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో పొదుపు మొత్తాలను ఎక్కడ, ఎప్పుడు పెట్టుబడి పెట్టాలనే సందేహం చాలామందిలో నెలకొంది. ఇప్పుడే ఎఫ్‌డీ చేయాలా?…

ఉద్యోగాలు పెంచారా.. జీతాలు పెంచారా? కార్పొరేట్ సంస్థలను ప్రశ్నించిన ప్రధాని మోదీ!

పరిశ్రమలకు పన్ను రాయితీలు కల్పిస్తూ, వ్యాపార అనుకూల సంస్కరణలు తీసుకొస్తున్నప్పటికీ.. కంపెనీల నుంచి ఆశించిన స్థాయిలో ఉద్యోగాల కల్పన, వేతనాల పెంపు జరగడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర…

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 898 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్!

దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరంభంలో నష్టాలను చవిచూసినా, చివరకు పుంజుకుని భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు, ఆసియా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగినప్పటికీ..…

Business Idea: ఇద్దరి మహిళల ఆలోచన.. వరిగడ్డితో కోట్లు సంపాదన.. ఐడియా మామూలుగా లేదుగా!

దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఒకటి. అయితే పంట కోత తర్వాత గడ్డిని కొంతమంది రైతులు పశువుల కోసం వాడుకుంటే…

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ డబ్బులు వాయిదాల్లో పొందే అవకాశం.. EPFO కొత్త SWP విధానం ఆమోదం

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ తర్వాత పీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని ఒకేసారి…

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. ఆరు సంస్థల లైసెన్సులు సస్పెండ్!

: హైదరాబాద్‌లో ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న సంస్థలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. మాంసం ప్రాసెసింగ్ కేంద్రాలు, బేకరీ తయారీ యూనిట్లలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో…

బంగారం, వెండి ఈటీఎఫ్‌లకు భారీ నష్టాలు.. 9 శాతం వరకు పతనం.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో వాటి ఆధారంగా పనిచేసే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా భారీగా నష్టపోతున్నాయి. శుక్రవారం ఈ రెండు విలువైన లోహాల…

25 రోజుల్లో రూ.7.50 లక్షల కోట్ల పెళ్లిళ్ల వ్యాపారం.. దేశవ్యాప్తంగా 52 లక్షల వివాహాలు!

దేశంలో పెళ్లిళ్ల సీజన్ భారీ వ్యాపార అవకాశాలను తీసుకురానుంది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15, 2026 మధ్య కేవలం 25 రోజుల్లోనే దేశవ్యాప్తంగా సుమారు 52…

విక్రమ్-1 రెండో ప్రయోగంలో అంతర్జాతీయ భాగస్వామ్యం.. మూడు దేశాల సంస్థలతో స్కైరూట్ ఒప్పందం

భారత అంతరిక్ష రంగంలో మరో కీలక ముందడుగు పడుతోంది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ తన విక్రమ్-1 రాకెట్ రెండో కక్ష్య ప్రయోగం కోసం భారత్, జర్మనీ,…