అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి తిరిగి ఎన్నికయ్యాక డొనాల్డ్ ట్రంప్.. పలు దేశాలపై విచ్చలవిడిగా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీన్ని చెల్లదంటూ అక్కడి సుప్రీం కోర్టు కూడా తీర్పు వెలువరించింది. అయితే భారత్,...
మూసీ నది పునరుద్ధరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం బాపూఘాట్ వద్ద రూ.400 కోట్లతో ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమైంది. 150 మీటర్ల...
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ జగజ్జేతగా అవతరించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా వరుసగా రెండు ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ పోరులో...
దేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన SUVలలో ఒకటైన టాటా సియెర్రా చివరికి భారత మార్కెట్‌లో అడుగుపెట్టింది. ₹11.49 లక్షల (ఎక్స్-షోరూమ్ – పరిచయ ధర) ప్రారంభ ధరకే విడుదలైన ఈ కొత్త సియెర్రా,...
విజయవాడలోని ప్రత్యేక అవినీతి నిరోధక (ఏసీబీ) కోర్టు 13 సంవత్సరాల పాటు సాగిన ₹1,500 లంచం కేసులో కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీ మెకానిక్‌గా పనిచేసే వ్యక్తి నుంచి లంచం...