పిల్లలకు డయేరియా, వాంతులా? ORSపై ఈ 4 అపోహలు నమ్మొద్దు.. వైద్యుడి సూచనలు
పిల్లల్లో డయేరియా, వాంతుల సమయంలో డీహైడ్రేషన్‌ను నివారించేందుకు ORS ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ORS డయేరియాను ఆపేస్తుందని, వాంతులు వస్తే ORS నిలిపివేయాలని, కేవలం నీటితోనే సరిపోతుందని…
