శర్వానంద్ ‘భోగి’ సినిమాకు బ్రేక్.. చివరి నిమిషంలో వాయిదా పడిన విడుదల.. అసలు కారణం ఇదేనా?
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రత్యేక అభిమానులను…
