పిత్తాశయంలో రాళ్లు ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు, నిర్లక్ష్యం చేయకుండా ఎప్పుడు వెంటనే డాక్టర్‌ని కలవాలి?

Date:

ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ స్టోన్స్ సమస్యతో సఫర్ అవుతున్నారు. కిడ్నీ స్టోన్స్‌తో పాటు చాలా మందిని వేధిస్తున్న మరో సమస్య పిత్తాశయంలో రాళ్లు. పిత్తాశయం అనేది కాలేయానికి సరిగ్గా కింద, పొత్తికడుపు యొక్క కుడి వైపున ఉండే ఒక చిన్న, పియర్స్ ఫ్రూట్ ఆకారపు అవయవం. ఇది కాలేయం ద్వారా ఉత్పత్తి చేయబడిన పైత్యరసాన్ని కలిగి ఉంటుంది. ఇది కొవ్వును జీర్ణం చేయడానికి సాయపడుతుంది. పిత్తాశయంలోని రాళ్లను వైద్యపరంగా కోలిలిథియాసిస్ అని అంటారు. పిత్తాశయ రాళ్లు సిస్టిక్ డక్ట్ ద్వారా ప్రయాణిస్తాయి. ఇది పైత్యరస నాళం లేదా ప్యాంక్రియాటిక్ నాళానికి ఉమ్మడిగా ఉంటుంది.

గాల్‌స్టోన్స్ (పిత్తాశయంలో రాళ్లు) అనేవి ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో కనిపించే ఒక సాధారణ సమస్య. కాలేయం (Liver) కింద ఉంటే చిన్న అవయవమైన ‘పిత్తాశయం’ (Gallbladder)లో ఇవి ఏర్పడతాయి. పిత్తాశయం కొవ్వుల్ని అరిగించడానికి ఉపయోగపడే ‘పిత్త రసాన్ని’ (Bile) నిల్వ చేస్తుంది. ఈ పిత్త రసంలో రసాయన సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, అది గట్టిపడి రాళ్ళుగా మారుతుంది.

  • కడుపులో కుడివైపు పైభాగాన లేదా మధ్యలో తీవ్రమైన నొప్పి
  • ఈ నొప్పి కుడి భుజం లేదా వీపు వైపుకు వ్యాపించడం
  • వికారం, వాంతులు కావడం
  • నూనె లేదా కొవ్వు పదార్థాలు తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా, అజీర్తిగా అనిపించడం
  • కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు తరచూ కడుపునొప్పి రావడం.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...