
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వృషభం, సింహం సహా ఈ 5 రాశులకు శివయ్య ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ఏర్పరచనున్నాడు. దీంతో పాటు చంద్రుడి నుంచి గురుడు అష్టమ స్థానంలో ఉండటం కారణంగా చంద్రాధి యోగం కూడా ఏర్పడనుంది. ఈ శుభ యోగాల కారణంగా మిథునం, ధనస్సు సహా ఈ రాశుల వారికి మహాదేవుని ఆశీస్సులు లభించనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ రాశుల వారికి శివయ్య అనుగ్రహం లభించనుందేనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మీరు బడ్జెట్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలను నిర్వహించడం సులభంగా మారుతుంది. కార్యాలయంలో ఉద్యోగుల నుంచి సహకారం లభించొచ్చు.
జూలై మాసంలోని చివరి సోమవారం నాడు వృషభ రాశి వారికి శివయ్య ఆశీస్సులు లభించొచ్చు. మీరు చేసే పనుల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఈరోజు ప్రారంభంలో కొంత గందరగోళం ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత పనులు ఊపందుకుంటాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీకు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు ఒక ప్రాజెక్టు లేదా వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

