రోజురోజుకూ ముదురుతున్న కొటియా వివాదం.. సరిహద్దులో ఏపీ పంచాయతీ ఎన్నికల సెగ..!

కొటియా ప్రాంతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంపై ఒడిశా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు కొటియా గ్రామాలను మూడు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ప్రకటించి, పోలింగ్‌, ఓట్ల…

డ్రైవింగ్‌ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!

న్యూఢిల్లీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వశాఖ పలు మార్పులను ప్రతిపాదించింది. సురక్షిత డ్రైవింగ్‌ శిక్షణ మదింపులో ప్రస్తుతం ఉన్న…

తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ

తిరుమల, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు భక్తులు విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ముగ్గురు దాతలు అన్నప్రసాదం, ప్రాణదాన ట్రస్టులకు కలిపి రూ.63,00,116 విరాళంగా…

అక్టోబర్‌లో 95 శాతం లోటు వర్షపాతం.. 12 జిల్లాల్లో చినుకు జాడలేదు.. ఆ ఒక్క జిల్లాలోనే కాస్తలో కాస్త మెరుగు..!

నైరుతి రుతుపవనాలు తిరోగమించే అక్టోబర్‌ నెలలో తెలంగాణలో సాధారణంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తుంటాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ సమయంలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 2020 అక్టోబర్‌లో…

స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు.. సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు.…

ఈ ఎన్నికల్లో ఓడిపోయినా పర్లేదు.. ఆ పని మాత్రం చేసి తీరుతా.. అదే జరిగితే ప్రజలు నన్ను, పెద్దారెడ్డిని రాళ్లతో కొడతారు: జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రిలో ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే తన లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఓడిపోయినా తనకు అభ్యంతరం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను,…

ప్రభాస్ బర్త్‌డే ట్రీట్.. ‘కల్కి 2’ నుంచి స్పెషల్ మేకింగ్ వీడియో రిలీజ్!

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ‘కల్కి 2’ చిత్రబృందం ప్రత్యేక కానుక అందించింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సీక్వెల్‌కు…

ఆంధ్రప్రదేశ్‌లో నారాసుర రక్త చరిత్ర.. ప్రజలకు మంచి చేస్తే నామినేషన్లు అడ్డుకోవడం ఎందుకు: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతూ, కుట్రలు చేస్తోందని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియకు…

తాడిపత్రిలో ఫ్యాక్షన్ లేకుండా చేస్తా జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

అభివృద్ధి అంటే ప్రభుత్వం కేటాయించే నిధులను ఖర్చు చేయడం మాత్రమే కాదని సొంత ఆలోచనలతో నిధులు సమీకరించి అభివృద్ధి పనులు చేపట్టడమేనని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి…

గోల్డ్‌ కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌… మూడు రోజులుగా పతనంలో బంగారం ధరలు..

పసిడి ప్రియులకు ఊరట.. 24 క్యారెట్లపై గ్రాముకు రూ.190 తగ్గింపు బిజినెస్‌ ప్రతినిధి: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చేలా పసిడి ధరలు వరుసగా తగ్గుతున్నాయి. దేశీయ…

ఆదర్శ కుటుంబంపై తగ్గుతున్న బజ్.. వెంకీ, త్రివిక్రమ్ ఏం చేస్తారు?

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’పై మొదట్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, పాత్రల పరిచయ వీడియోలు…