ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
అమరావతి, ఆంధ్రప్రదేశ్‌లో గురువారం జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 709 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 3,240 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి…












