ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని వడోదరలో రూ.35 వేల కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. మౌలిక వసతులు, రవాణా, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి తదితర రంగాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులతో గుజరాత్ అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది. భారీ పెట్టుబడులతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.






By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *