D Spiritual: Nov 17: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తన మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.

దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు శేఖర్ మాస్టర్‌కు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్ అమ్మవారి ప్రసాదాలను ఆయనకు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *