ప్రభుత్వం మారినా పెట్టుబడులకు రక్షణ.. ఏపీకి ప్రత్యేక Investment Protection Act తీసుకొస్తామన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు రాజకీయ మార్పుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. CII Partnership Summit నేపథ్యంలో ఈ ప్రతిపాదన…
