Tag: రాష్ట్ర ఎన్నికల సంఘం

ఏపీ స్థానిక ఎన్నికల్లో సిబ్బందికి భోజనం కూడా లేదా? బకాయిలు చెల్లించాలంటూ ఉద్యోగ సంఘం ప్రభుత్వానికి లేఖ

స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, భత్యాలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించింది.