Tag: 2721 Teacher Vacancies

ఏపీ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 2,721 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల.. నవంబర్ 11 నుంచి దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్‌లో AP DSC 2026 ద్వారా 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబర్ 11 నుంచి దరఖాస్తులు ప్రారంభమై నవంబర్ 30తో ముగుస్తాయి.