30 ఏళ్ల ‘భామనే సత్యభామనే’.. కమల్‌హాసన్ మేకప్ కోసం రోజూ ఐదు గంటలు.. ఆసక్తికర విశేషాలివే!
వైవిధ్యమైన పాత్రలతో భారతీయ సినీ ప్రేక్షకులను అలరించిన నటుడు కమల్‌హాసన్. ప్రయోగాత్మక చిత్రాలకు, విభిన్నమైన నటనకు ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆయన కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న…
