Tag: #AakasamloOkaTaraMovie

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’.. కలలకు రెక్కలు తొడిగే కథతో నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు!

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితుడు. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో తెలుగులో మంచి అభిమానులను సంపాదించుకున్న…