Arjun Sarja Fitness Secret: 64 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలా ఫిట్నెస్.. అర్జున్ సర్జా ఆరోగ్య రహస్యం ఇదే!
సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో యాక్షన్ కింగ్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అర్జున్ సర్జా. ఎన్నో ఏళ్లుగా తన అద్భుతమైన నటన, యాక్షన్ సన్నివేశాలు, ఫిట్నెస్తో…
