కుటుంబంలోని వ్యక్తి చనిపోతే ఈ పనులు పూర్తి చేయడం తప్పనిసరి.. వీటిని అస్సలు మర్చిపోవద్దు..
కుటుంబంలోని ఒక వ్యక్తి మరణిస్తే కుటుంబసభ్యులు కొన్ని బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది. భావోద్వేగ క్షణాల్లో వీటిని మర్చిపోవడం వల్ల ఆర్ధికంగా సమస్యలు తలెత్తే అవకాశముంది. ఆలస్యం చేయడం…
