ఆదిలాబాద్ కొత్త ఎయిర్పోర్టుపై అప్డేట్.. వరద ముప్పు తప్పించేలా రూ.324 కోట్లతో కాలువలు
ఆదిలాబాద్లో ప్రతిపాదిత విమానాశ్రయానికి వరద ముప్పు లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నీటిపారుదల శాఖ రూ.324.7 కోట్ల అంచనా వ్యయంతో 7.17…
