Tag: #AirPollution #IndiaNews

ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం..

న్యూఢిల్లీ, నవంబర్ 21, దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఉదయం నగరంలో గాలి నాణ్యత ‘పూర్‌’ (నాసిరకం) కేటగిరీలో నమోదైంది.…