Tag: #AliaBhattInterview

Alia Bhatt Supports Deepika Padukone: సినిమా పరిశ్రమలో పని వేళలపై అలియా భట్ కీలక వ్యాఖ్యలు.. ఉద్యోగాలు కోల్పోతామనే భయం వద్దు!

బాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌ల సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎదుర్కొంటున్న సుదీర్ఘ పని గంటల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినిమా షూటింగ్‌లు రోజుకు 15…