Tag: #AmanchiKrishnaMohan

Congress: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బోణీ.. చీరాలలో ఒక వార్డు కైవసం!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. చీరాల మున్సిపాలిటీలోని 25వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం…