ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 4 యూనివర్శిటీలు.. అమరావతి, విశాఖలో ఏర్పాటు.. రూ.3,500 కోట్ల పెట్టుబడితో 18వేల ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్‌కు మరో నాలుగు కొత్త విశ్వవిద్యాలయాలు రానున్నాయి. రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా…
