మొన్న హైదరాబాద్‌లో అమిత్ షాతో భేటీలో సలహా.. నేడు కిషన్ రెడ్డిని కలిసిన చిరంజీవి, కారణమిదే!
మెగాస్టార్ చిరంజీవి తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగం, డీప్‌ఫేక్ వీడియోలు, డిజిటల్ నకిలీ గుర్తింపుల వల్ల ఎదురవుతున్న ముప్పుల…
