హైదరాబాద్లో అమిత్ షాతో చిరంజీవి, రామ్చరణ్ భేటీ.. రాజకీయమా లేక ఆత్మీయ సమావేశమా..?
హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్చరణ్ భేటీ కానున్నారనే వార్తలు ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఐటీసీ…
