Tag: #Ammoru

Ramya Krishna: ఆ సినిమా కోసం కర్రకు కట్టేశారు.. గంటల తరబడి కదలకుండా ఉండిపోయా.. అమ్మోరు షూటింగ్‌లో ఎదురైన కష్టాలను బయటపెట్టిన నటి!

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అగ్ర కథానాయికల్లో రమ్యకృష్ణ ఒకరు. అందం, అభినయం, అద్భుతమైన డైలాగ్ డెలివరీతో ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు.…