Tollywood: గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ సమక్షంలో టాలీవుడ్ హీరోయిన్ ప్రీతికా రావు వివాహం.. వరుడి ముఖం ఎందుకు దాచిందంటే!
టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది. వరుసగా సినీ తారలు తమ జీవితాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. కొందరు ఎంతో గ్రాండ్గా వివాహ…
