హైదరాబాద్ టు ముంబై బుల్లెట్ ట్రైన్.. ఈ ఏరియాలో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు..!
హైదరాబాద్–పుణె–ముంబయి నగరాలను కలుపుతూ ప్రతిపాదించిన బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా వికారాబాద్ జిల్లా అనంతగిరిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసే అంశం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో…
