‘వృషకర్మ’ నుంచి హృదయాన్ని హత్తుకునే రెండో పాట.. ఊహలు ఉరుములై మనసులో మోగుతున్నాయే!
‘తండేల్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ కథానాయకుడు నాగచైతన్య మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వృషకర్మ’…
