OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ బ్లాక్బస్టర్ ‘అన్బిల్ అవన్’.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. మిస్ కావొద్దు!
సినిమా ప్రియులకు ఈ వారం ఓటీటీలో మరో ఆసక్తికరమైన సినిమా అందుబాటులోకి వచ్చింది. ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన తమిళ చిత్రం…
