Tag: Andhra Pradesh Polling

బాపట్ల జిల్లాలో 7.34 శాతం పోలింగ్.. రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఓటింగ్–

ఏపీ పరిషత్ ఎన్నికల్లో బాపట్ల జిల్లాలో ఉదయం 10 గంటల వరకు 7.34 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ శాతం 11.71గా ఉంది.