Tag: #AndhraPradesh #APGovernment #CPS #OPS #OldPensionScheme #CPS2OPS #APEmployees #GovernmentEmployees

సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) నుంచి పాత పెన్షన్ విధానం (OPS)లోకి మారేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఖరారు…