Tag: #AndhraPradesh #APGovernment #SwarnaGrama

ఏపీ స్వర్ణ గ్రామ, వార్డు కో-ఆర్డినేటర్లకు శుభవార్త.. ఏకంగారూ.44,280కి పెరిగిన జీతం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కోఆర్డినేటర్లకు శుభవార్త అందించింది. వారి వేతనాలను 23 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో వివిధ…