ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గమనిక.. 12వ పీఆర్సీ మార్గదర్శకాలు విడుదల.. డిసెంబర్ వరకు డెడ్‌లైన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్యోగుల వేతనాల సవరణకు సంబంధించి పరిశీలించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన విధివిధానాలతో…
