ఈ రూల్స్ పాటించాల్సిందే, లేకపోతే ఇబ్బందులు తప్పవు.. ఏపీలో వాహనదారులకు మంత్రి రాంప్రసాద్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో వాహనదారులకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక సూచనలు చేశారు. వాహనాలకు ఇన్స్యూరెన్స్ లేకుండా రోడ్లపైకి వస్తే జరిమానాలు విధించే అవకాశం ఉందని…
