Tag: #AndhraPradesh #APPolice #IPSTransfers

ఏపీలో IPSల బదిలీలు.. అమరావతిలో కొత్తగా కీలక అధికారికి బాధ్యతలు.. తాడిపత్రిలోనూ మార్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనాపరమైన కారణాలతో ఆరుగురు ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేయడంతో పాటుగా కొత్త పోస్టింగ్‌లు కల్పించింది.…