Tag: #AndhraPradesh #BCJanardhanReddy #1053KMC​​oastline #MaritimeHub #APDevelopment #CIISummit2026

1,053 కి.మీ తీరప్రాంతం ఏపీకి వ్యూహాత్మక బలం మంత్రి బీసీ జనార్దన్!

ఆంధ్రప్రదేశ్‌ను తూర్పు తీరానికి ముఖద్వారంగా దేశంలోనే ప్రముఖ మారిటైమ్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.…