శ్రీలంక కొలంబో పోర్టులో నిలిచిపోయిన రూ.60 కోట్ల మిర్చి.. రంగంలోకి సీఎం చంద్రబాబు
మిర్చి రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. శ్రీలంకలోని కొలంబో పోర్టులో నిలిచిపోయిన మిర్చి కంటైనర్లను వీలైనంత త్వరగా స్వదేశానికి…
