Tag: #AndhraPradesh #DroughtRisk #ClimateChange #ClimateCrisis #IndiaWeather

దేశంలోనే తీవ్రమైన కరువు ముప్పును ఎదుర్కొంటోన్న ప్రాంతాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్.. సంచలన అధ్యయనం

వాతావరణ మార్పుల ప్రభావంతో దక్షిణ భారతదేశం వేగంగా ఎండిపోతున్నట్లు ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా తూర్పు తీరంలోని ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన కరువు ముప్పును ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో…