Tag: #AndhraPradesh #IIIT #Kanigiri #NaraLokesh #APGovernment #MarkapuramDistrict #Education

కొత్త ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు గ్రీన్ సిగ్నల్.. ఈ నెల 30న మంత్రి లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌లో మరో ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలోని కనిగిరిలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.…