వరుస తుఫాన్ల వేళ రాష్ట్రానికి కర్ణాటక ఆపన్నహస్తం… డీకే శివకుమార్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు
వారం రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్‌ను రెండు తుపాన్లు వణికించాయి. ‘అర్నబ్’, ‘మురసు’ జంట తుపాన్ల ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది.…
