Tag: #AndhraPradeshNews #ElectionSchedule #NominationProcess

ఎల్లుండి నుంచే పంచాయతీ నామినేషన్లు.. రెండో విడత షెడ్యూల్ రిలీజ్.. విశాఖకు మాత్రం బ్రేక్..!

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రెండో విడత ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ విడత ఎన్నికల…