‘జగన్ గారూ.. మా నియోజకవర్గ ఇంఛార్జ్‌ను వెంటనే మార్చేయండి’.. వైసీపీ నేత రిక్వెస్ట్
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ గాదె మధుసూదన్‌రెడ్డిపై సొంత పార్టీ నాయకుడే అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పోటీ…
