Tag: #AndhraPradeshPolitics #TDP #PoliticalNews #APPolitics #MunicipalElections #TeluguNews

YSRCPలో చేరగానే మేయర్ టికెట్ ఇచ్చిన జగన్.. లక్ అంటే కాకినాడ డాక్టర్‌ భార్యదే,2024లో టీడీపీ టికెట్ ప్రయత్నించి!

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ కాద వెంకటరమణ తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌సీపీలో…