ఆ స్టార్ హీరో అంటే నాకు చాలా ఇష్టం.. కానీ ఆయన సినిమా మిస్ చేసుకోవాల్సి వచ్చింది….
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. విలక్షణమైన నటన, గంభీరమైన స్వరం, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఎన్నో…
