Tag: AP Election Results 2026

కౌంటింగ్ కేంద్రంలో పాము కలకలం.. ఓట్ల లెక్కింపు వేళ సిబ్బందిలో ఒక్కసారిగా ఆందోళన!

కృష్ణా జిల్లా పామర్రు కౌంటింగ్ కేంద్రంలోకి పాము రావడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. పామర్రు సీఐ చాకచక్యంగా పామును పట్టుకుని బయటకు వదిలారు.

పులివెందులలో టీడీపీ జెడ్‌పీటీసీ అభ్యర్థి ఘన విజయం.. 1,463 ఓట్ల మెజారిటీతో భారతి సత్తా

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భారతి 1,463 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఫలితంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

ఏపీ పల్లెల్లో రేపే అసలు రాజకీయ సమరం.. బ్యాలెట్ బాక్సుల్లో ఎవరి భవితవ్యం? ZPTC, MPTC ఫలితాలపై ఉత్కంఠ–

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 7న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. టీడీపీ, వైసీపీతో పాటు ఇతర పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

AP Parishad Elections 2026: ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. 2.61 కోట్ల మంది ఓటర్ల తీర్పు నేడే!

ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గురువారం (నవంబర్ 5) ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ మొదలైంది. గ్రామీణ స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులను…