Tag: AP Politics

మోదీ, నేను మహిళల పక్షమే.. మహిళలకు 60 శాతానికి పైగా కార్పొరేషన్ పదవులు ఇచ్చాం: సీఎం చంద్రబాబు-

మహిళా సాధికారతపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేషన్ పదవుల్లో మహిళలకు 60 శాతానికి పైగా అవకాశాలు, మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక టెక్ పార్క్…

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల సందడి.. నవంబర్ 26న 23 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్-

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నవంబర్ 26న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు, పోలింగ్, రీపోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీల పూర్తి వివరాలు.

ఏపీలో ఎంపీపీ, జెడ్పీ పీఠాలపై ఉత్కంఠ.. నవంబర్ 19, 20 తేదీల్లో కీలక పరోక్ష ఎన్నికలు-

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీపీ, జెడ్పీ ఛైర్‌పర్సన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 19, 20 తేదీల్లో పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి.

విశాఖలో పవన్ కల్యాణ్‌తో నారా లోకేశ్ భేటీ.. పెట్టుబడులు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ-

విశాఖ CII సమ్మిట్ సందర్భంగా పవన్ కల్యాణ్‌, నారా లోకేశ్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, అభివృద్ధి ప్రయత్నాలపై చర్చించారు.

ప్రతి 20–25 ఏళ్లకోసారి ఓటర్ల జాబితా ప్రక్షాళన అవసరం.. SIRపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు-

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చంద్రబాబు స్పందించారు. ప్రతి 20–25 ఏళ్లకు ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని విశాఖ CII సదస్సులో పేర్కొన్నారు.

ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకం.. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో పల్లె రాజకీయాల్లో కొత్త చర్చ–

ఏపీ ప్రభుత్వం ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలను పెంచింది. జనాభా ఆధారంగా రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అందించే కొత్త విధానంపై పూర్తి వివరాలు.

చంద్రబాబు అభివృద్ధి ప్రచారంపై జగన్ కొత్త ప్రశ్నలు.. విద్యుత్ వినియోగం, పన్నుల ఆదాయం, నిరుద్యోగంపై గణాంకాలతో విమర్శలు-

విశాఖ సీఐఐ సదస్సు వేళ జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. విద్యుత్ విక్రయాలు, రాష్ట్ర పన్నుల ఆదాయం, నిరుద్యోగ గణాంకాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై…

ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 17 వరకు నామినేషన్లు–

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 17 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 26న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు…

హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద వల్లభనేని వంశీ నిరసన.. వైసీపీ కార్యకర్తల బైండోవర్ కేసులపై ఆగ్రహం–

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో వైసీపీ కార్యకర్తలపై బైండోవర్ కేసులకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

పెట్టుబడులకు రాజకీయ మార్పుల ప్రభావం ఉండకూడదు.. ఏపీలో ప్రత్యేక చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధం

ప్రభుత్వాలు మారినా పెట్టుబడులకు ఇచ్చిన హామీలు కొనసాగించేలా ఏపీలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నెల అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనుంది.