Tag: AP Politics

ఏపీ స్థానిక ఎన్నికల భద్రతపై SEC కీలక చర్యలు.. రేపు తిరుపతిలో 12 జిల్లాల ఎస్పీలతో ప్రత్యేక సమావేశం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 14న తిరుపతిలో 12 జిల్లాల ఎస్పీలతో సమావేశం నిర్వహించనుంది.

ఏపీలో పెట్టుబడులకు చట్టపరమైన రక్షణ.. ప్రభుత్వాలు మారినా ఒప్పందాలు మారవన్న చంద్రబాబు–

ప్రభుత్వాలు మారినా పెట్టుబడిదారులకు ఇచ్చిన భూములు, ప్రోత్సాహకాలు, అనుమతులు రద్దు కాకుండా రక్షణ కల్పించే Investment Protection Actను తీసుకురావాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వచ్చే…

ఏపీ స్థానిక ఎన్నికల్లో NDAకి 58.9% ఓట్లు.. గణాంకాలతో వివరించిన చంద్రబాబు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో NDA కూటమికి 58.9 శాతం ఓట్లు వచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 575 జెడ్పీటీసీ, 7,803 ఎంపీటీసీ స్థానాలతో పాటు 100…

రేణిగుంట మండలంలో టీడీపీ 100 శాతం స్ట్రైక్‌రేట్.. 21 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి క్లీన్ స్వీప్

తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు గాను 17 ఏకగ్రీవం కాగా, ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించినట్లు సమాచారం.

పులివెందులలో టీడీపీ జెడ్‌పీటీసీ అభ్యర్థి ఘన విజయం.. 1,463 ఓట్ల మెజారిటీతో భారతి సత్తా

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భారతి 1,463 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఫలితంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

ఏపీ పల్లెల్లో రాజకీయ వేడి.. బ్యాలెట్ బాక్సులు తెరిస్తే అసలు సినిమా మొదలైంది! టీడీపీ జోరు ఎంత?

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 365 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 28 జిల్లాల్లో మండలాల వారీగా ఎవరు విజయం సాధిస్తారు? టీడీపీ…

బుట్టాయగూడెం మండలంలో MPTC, ZPTC ఎన్నికల ఉత్కంఠ.. వర్షాల ప్రభావంతో పోలింగ్ వాయిదా.. గ్రామీణ రాజకీయాల్లో ఎవరిది పైచేయి?

ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో MPTC, ZPTC ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. భారీ వర్షాల ప్రభావంతో పోలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. నవంబర్ 7న జరగనున్న కౌంటింగ్‌తో…

ఏపీ MPTC, ZPTC ఎన్నికల్లో ఉత్కంఠ.. ముగిసిన పోలింగ్.. నేడు రీపోలింగ్, రేపు ఫలితాలు.. గ్రామీణ రాజకీయాల్లో ఎవరిది పైచేయి?

ఆంధ్రప్రదేశ్‌లో MPTC, ZPTC ఎన్నికల ప్రధాన పోలింగ్ ముగిసింది. భారీ వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో నవంబర్ 6న రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. నవంబర్ 7న ఉదయం 8…

ఏపీ పరిషత్ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ముగింపు.. 5 గంటలకు పోలింగ్ క్లోజ్.. నవంబర్ 7న అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఓటర్లు–

ఏపీలో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ ముగింపు దశకు చేరుకుంది. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగియనుండగా, నవంబర్ 7న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్…

చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పరిషత్ ఎన్నికల పోలింగ్

అమరావతి, నవంబర్ 5: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే ఉమ్మడి…