Tag: #APDevelopment #AndhraPradesh #NorthAndhra

ఏపీ డెవలప్‌మెంట్ ఆడిట్: కూటమి రాజకీయాలు.. ఉత్తరాంధ్రకు వరమయ్యాయా?

2014లో నవ్యాంధ్ర ఏర్పాటైంది. హైదరాబాద్ లాంటి రాజధానిని వదులుకోవడం, రెవెన్యూ లోటు, అప్పుల భారం లాంటి సమస్యలతోపాటు.. కొత్త రాజధాని నిర్మాణం, అభివృద్ధిని వికేంద్రించాలనే లక్ష్యాలతో రాష్ట్రం…