Tag: #APDevelopment #MakeInIndia #JobOpportunities #Srikakulam

ఆంధ్రప్రదేశ్‌లో రూ.13,500 కోట్లతో యూరియా ప్లాంట్‌ ఏర్పాటు.. కేంద్ర సంస్థలు గెయిల్‌, క్రిబ్కో కలిసి పోర్టు పక్కనే ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో రూ.13,500 కోట్లతో గెయిల్‌, క్రిబ్కో సంస్థలు భారీ యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నాయి. ఏడాదికి…