Tag: #APGovernment #ChandrababuNaidu #TIDCOLoans

టిడ్కో లబ్ధిదారులకు శుభవార్త.. రూ.3.15 లక్షలు నుంచి రూ.3.65 లక్షల వరకు ఇస్తారు, బ్యాంకుల గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తూ, వాటిని అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తోంది. అయితే ఇళ్ల కేటాయింపు పూర్తవుతున్నప్పటికీ, బ్యాంకులు మాత్రం లబ్ధిదారులకు రుణాలు మంజూరు…